నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని ఎస్పీకి వినతి

2చూసినవారు
నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని ఎస్పీకి వినతి
కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యచరణ కమిటీ కో కన్వీనర్ గంటి సురేష్ కుమార్, రమేష్ బాబు ఆధ్వర్యంలో వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డిని కలిసి, మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలిస్తారనే వార్తలకు నిరసనగా నవంబరు 1 నుంచి 10 వరకు చేపట్టనున్న నిరసన దీక్షకు అనుమతి కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యనాయక్, భీమరాజు, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :