పదో తరగతిలో రింషా అద్భుత ప్రతిభ, నియోజకవర్గంలో రెండో స్థానం

672చూసినవారు
పదో తరగతిలో రింషా అద్భుత ప్రతిభ, నియోజకవర్గంలో రెండో స్థానం
వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన రింషా తస్కిన్ పదవ తరగతి పరీక్షల్లో 600 కు 580 మార్కులు సాధించి వికారాబాద్ నియోజకవర్గంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా వింటేజ్ పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ, రింషా సాధించిన ఈ విజయంపై గర్వం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్