జగన్-కేటీఆర్ ఫ్లెక్సీతో బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు

3చూసినవారు
జగన్-కేటీఆర్ ఫ్లెక్సీతో బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు
వికారాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సర్వేసభ్య సమావేశం సందర్భంగా, ఒక కార్యకర్త ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్న ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ర్యాలీలో ప్రదర్శించారు. కార్యకర్తలు ఆ ఫ్లెక్సీతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సంఘటన వికారాబాద్‌లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్