వర్షానికి వాగు ఉప్పొంగి.. చిన్నవర్వాల్ ప్రజల కష్టాలు

1561చూసినవారు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరిగి నియోజకవర్గం చిన్నవర్వాల్ గ్రామ శివారులో వాగు ఉప్పొంగింది. దీంతో చిన్నవర్వాల్ నుంచి పుట్టపహాడ్ వెళ్లే మార్గంలో వాగు దాటడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలను తీర్చాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్