సీపీఆర్ చేసి మూడు రోజుల పసికందుకు పునర్జన్మ

0చూసినవారు
వికారాబాద్ జిల్లాలో తీవ్ర శ్వాస సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న మూడు రోజుల పసికందుకు ‘108’ అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా సీపీఆర్ (CPR) చేసి పునర్జన్మ ప్రసాదించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో సిబ్బంది వెంటనే స్పందించి శిశువు ప్రాణాలు కాపాడారు. నిమిషాల్లోనే బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సమయస్ఫూర్తితో శిశువు ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బందిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్