పర్సాపూర్ గ్రామంలో దంచి కొట్టిన వర్షం

0చూసినవారు
కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం 5 గంటలకు భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షంతో గ్రామంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్