ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల ట్రైనింగ్ క్లాసెస్ సందర్భంగా నాగార్జునసాగర్ లో నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు 7రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో వికారాబాద్ జిల్లా నేతలు గండీడ్ మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, దోమ మాజీ పార్టీ అధ్యక్షుడు రాములు నాయక్, కుల్కచర్ల రవి నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివరాం నాయక్, మాజీ ఎంపీటీసీ నర్సింలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.