వికారాబాద్: పేదబిడ్డకు రూ.లక్ష పెళ్లికానుక

0చూసినవారు
వికారాబాద్: పేదబిడ్డకు రూ.లక్ష పెళ్లికానుక
కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా రూ.1,05,116 ఇస్తానని మాజీ సర్పంచ్ అనిల్ సుందరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆదివారం రాత్రి నెరవేర్చారు. కరీంపూర్ గ్రామానికి చెందిన లాల్‌బీ వాహేద్ కుమార్తె పెళ్లి సందర్భంగా ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసయ్య కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్