వికారాబాద్: దంచికొట్టిన భారీ వర్షం (వీడియో)

1చూసినవారు
ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ వర్షాలు దంచికొడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విత్తనాలు వేయడానికి ఈ వర్షం ఎంతో శుభపరిణామం అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్