వికారాబాద్: ఏడుగురికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు

59చూసినవారు
వికారాబాద్: ఏడుగురికి జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు
జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఏడుగురికి జూనియర్ లెక్చరర్లగా ఉద్యోగాలు వచ్చాయి. అందులో జిల్లాకు చెందిన హరిత రాణి, పద్మజ, సానియా సుల్తానా, భార్గవి, రాజు నాయక్, కమల్ రాజ్, అనంతయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్