ప్రేమ జంటకు పెళ్లి చేసిన గ్రామస్తులు (వీడియో)

44890చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఒక ప్రేమ జంట గ్రామస్తులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఆ ఇద్దరినీ స్థానిక గుడికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. అందులో యువకుడు అమ్మాయి నుదిటిపై కుంకుమ పెట్టడం కనిపిస్తోంది. ఈ ఘటన చాలామంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో @Rupali_Gautam19 అనే 'X' ఖాతాలో పోస్ట్ చేయబడింది.