వినాయక చవితి.. ఈ పనులు చేస్తే అంతా శుభమే!

9చూసినవారు
వినాయక చవితి.. ఈ పనులు చేస్తే అంతా శుభమే!
గణనాథుడి అనుగ్రహం మనపై ఉండాలంటే ఇవాళ కొన్ని పనులు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున వినాయకుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. నియమ నిష్టలతో పూజించడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ‘ఓం గం గణపతయే నమః, ఓం విఘ్నేశ్వర నమః అనే మంత్రాలను జపించాలి. ఇంట్లో తయారు చేసిన కుడుములు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. పేదలకు ఆహారం, బట్టలు దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్