వినాయక నిమజ్జనం.. ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ యువకుడు (వీడియో)

44చూసినవారు
TG: వినాయక నిమజ్జనంలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శంకర్‌పల్లి మండలం ఫతేపూర్ మూసీ ఫ్లైఓవర్‌పై వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డాడు. అయితే కింద నీళ్లలో పడటం, ప్రవాహం లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్