వీఐపీలు ఏడాదికి ఒక్కసారి తిరుమల రావాలి: వెంకయ్యనాయుడు (వీడియో)

15001చూసినవారు
తిరుమలలో వీఐపీ దర్శనాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘వీఐపీలు ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలి. స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సామాన్య భక్తులు వస్తారు. వీఐపీ దర్శనాల పేరుతో వారి క్యూ లైన్స్ ఆపేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సౌలభ్యం ఉంది కదా అని ప్రతినెలా వచ్చి ఇబ్బందులు సృష్టించొద్దు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్