వైరల్‌ ఫీవర్.. దులీప్‌ ట్రోఫీకి గిల్‌ దూరం!

18451చూసినవారు
వైరల్‌ ఫీవర్.. దులీప్‌ ట్రోఫీకి గిల్‌ దూరం!
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ దులీప్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అలాగే ఆసియా కప్‌ బరిలోకి దిగడం పైనా అనుమానాలు వస్తున్నాయి. నార్త్‌ జోన్ జట్టు సారథిగా తొలుత గిల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడికి బదులు వైస్ కెప్టెన్‌గా ఉన్న అంకిత్ కుమార్‌ జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. గిల్ రక్త పరీక్ష రిపోర్టులు బీసీసీఐకి కథనాలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్