VIRAL VIDEO: బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట

0చూసినవారు
కోల్‌కత్తాలో నడి రోడ్డుపై బైక్‌ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఓ యువకుడు తన ప్రేయసిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్ నడిపాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు కూడా పక్క ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. ఈ దృశ్యాలను అక్కడి వారు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. రోడ్డు భద్రతను తేలిగ్గా తీసుకున్న ఈ జంటపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్