సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

0చూసినవారు
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అర్ధ శతకం (74 పరుగులు) సాధించి, అంతర్జాతీయ క్రికెట్‌లో SENA దేశాలపై అత్యధిక సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్‌ చేసి కివీస్‌ను 185 పరుగులకే కట్టడి చేసింది. వర్షం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించగా, భారత్ గెలుపుకు చేరువలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్