వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు

5968చూసినవారు
వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు
AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో రూ.40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్