పెండింగ్ వేతనాల కోసం సెక్రటేరియట్ వద్ద ఒకేషనల్ ట్రైనర్ల ధర్నా

2చూసినవారు
పెండింగ్ వేతనాల కోసం సెక్రటేరియట్ వద్ద ఒకేషనల్ ట్రైనర్ల ధర్నా
తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్లు బుధవారం నిరసనకు దిగారు. గత 12 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని, వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం తమతో పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని ట్రైనర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ.. తమకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్