ఢిల్లీని కమ్మేసిన అగ్నిపర్వత బూడిద

15410చూసినవారు
ఢిల్లీని కమ్మేసిన అగ్నిపర్వత బూడిద
ఇథియోపియాలోని హేలి గుబ్బి అగ్నిపర్వతం విస్పోటనంతో వెలువడిన బూడిద మేఘాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరాది రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఢిల్లీని కమ్మేశాయి.  బూడిద కారణంగా విమానాశ్రయాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, DGCA విమానాలను రద్దు చేయాలని ఆదేశించింది.ఢిల్లీ, జైపూర్ వైపు బూడిద మేఘాలు కదులుతున్నట్లు గుర్తించారు. మంగళవారం బూడిద మేఘాలు విస్తరించడంతో డీజీసీఏ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్