మ‌ద్యానికి బానిసై వీఆర్ఏ ఆత్మ‌హ‌త్య

45చూసినవారు
మ‌ద్యానికి బానిసై వీఆర్ఏ ఆత్మ‌హ‌త్య
వరంగల్ జిల్లా మచ్చాపురం గ్రామాంలో విషాదం చోటుచేసుకుంది. వీఆర్ఏ మొగసాని లక్ష్మణ్, మద్యానికి బానిసై శుక్రవారం గంగదేవిపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, తండ్రి మందలించడంతో మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్