వయసుతో పాటు నడక.. రోజుకు ఎన్ని అడుగులు బెస్ట్!
By nagaraju 16930చూసినవారుస్వీడన్లోని కల్మార్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం వయస్సును బట్టి ఎన్ని అడుగులు నడవలో వెల్లడించారు. 6–17 ఏళ్లలో అబ్బాయిలు 15,000, అమ్మాయిలు 12,000 అడుగులు. 18–40 ఏళ్లు 12,000, 40+ ఏళ్లు 11,000, 50 ఏళ్లు 10,000, 60 ఏళ్లు 8,000, 65+ వయస్సులో 3,000–5,000 అడుగులు నడవాలి. నడక ఒత్తిడిని తగ్గించి, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలకు మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.