వనపర్తి: సొంతగూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

0చూసినవారు
వనపర్తి: సొంతగూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు
వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 3వ వార్డు మైనార్టీ నాయకుడు హర్షద్ అహ్మద్, 17వ వార్డు నాయకుడు గఫూర్ తమ అనుచరులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో మోసపోయామని, నిరంజన్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై పార్టీ మారుతున్నామని వారు తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్