నాగర్కర్నూల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ విద్యార్థినులకు ప్రవేశాలు

0చూసినవారు
నాగర్కర్నూల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ విద్యార్థినులకు ప్రవేశాలు
నాగర్కర్నూల్ TGSWRDC (W)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్సీ విద్యార్థినులకు బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ డా. టి. మంజుల తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, DOST నమోదు ఫారంతో జులై 4లోపు కళాశాలలో చేరాలని సూచించారు. మరిన్ని వివరాలకు 87903 26258 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Job Suitcase

Jobs near you