వనపర్తి: బీజేపీ మండలం నూతన అధ్యక్షునిగా చీర్లా నరసింహ

60చూసినవారు
వనపర్తి: బీజేపీ మండలం నూతన అధ్యక్షునిగా చీర్లా నరసింహ
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బీజేపీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన చీర్లా నరసింహను ఆదివారం కనిపెట్ట మాజీ సర్పంచ్ పరమేష్ ఘనంగా సన్మానించి, విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మహేష్, వార్డ్ సభ్యులు సురేష్, దాసరి సాయి, పెద్ది రవి, దాసరి విజయ్, శ్రీశైలం, దాసరి శివ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్