బీవీజీ రామ్ (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.