ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంజనీర్ మృతి: డ్రైవర్‌పై కేసు నమోదు

356చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంజనీర్ మృతి: డ్రైవర్‌పై కేసు నమోదు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మహబూబ్నగర్ డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నగిరి శివరాంప్రసాద్ (59) మృతి చెందారు. మృతుడి కుమారుడు నగిరి సాయిసుదీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్