పెద్దమందడి: నూతన మండల విద్యాధికారికి సన్మానం

63చూసినవారు
పెద్దమందడి: నూతన మండల విద్యాధికారికి సన్మానం
పెద్దమందడి మండల విద్యాధికారిగా మంజులత బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, బలిజపల్లి -జంగమాయిపల్లి ఉపాధ్యాయ బృందం గురువారం శాలువా పూలమాలతో సత్కరించి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్