గోపాల్‌పేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్న జగన్మోహన్

205చూసినవారు
గోపాల్‌పేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్న జగన్మోహన్
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో నూతన ఎస్సైగా జగన్మోహన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై నరేష్ వనపర్తి వీఆర్కు బదిలీ అయ్యారు. జగన్మోహన్ ఎస్పీ ఆఫీస్ వీఆర్ నుంచి గోపాల్‌పేటకు బదిలీపై వచ్చారు. ఆయన శనివారం మండల పోలీసు కార్యాలయంలో తన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.