వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఈదులబావి తాండలో తెలంగాణ ఉద్యమకారులు టీజీ మహేష్ ఆధ్వర్యంలో నడవడానికి చేతకాని వృద్ధులకు వాకింగ్ స్టిక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్, బొజ్య నాయక్, నాయక్, లింగా నాయక్, గ్రామ నాయకులు యువకులు తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.