వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

0చూసినవారు
వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
కొత్తకోట మండలం నాంచారం పేట గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి (50) ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఊర చెరువు కాల్వ కట్టపై పడి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడంతో కేసు నమోదు చేశామని గ్రామీణ ఎస్సై తెలిపారు. నాచహల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్