వనపర్తి: జర్నలిస్టులను సన్మానించిన ఎమ్మెల్యే

116చూసినవారు
వనపర్తి: జర్నలిస్టులను సన్మానించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) వనపర్తి జిల్లా నూతన అధ్యక్షుడు చీర్ల ఆంజనేయులు సాగర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వచ్ఛమైన జర్నలిజానికి నాంది పలకాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు.