వనపర్తి జిల్లా అమరచింత శివారులో విజయ్ కుమార్ అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్లు తగిలి పామాయిల్ తోట దగ్ధమైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. నష్టపరిహారం చెల్లించాలని బూదవారం రైతు అధికారులను డిమాండ్ చేస్తున్నాడు.