31న బహిరంగ సభ

3చూసినవారు
31న బహిరంగ సభ
ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 31న వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 'ఎవరి కులం ఎంతో.. వారికంతా వాటా' అనే అంశంపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ సమన్వయకర్త బాలరాజ్ సాగర్, ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు రామకృష్ణ శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించి ఈ వివరాలు వెల్లడించారు. ఈ సభలో కులాల వారీగా ప్రజలకు వాటా కల్పించాలనే డిమాండ్‌పై చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్