వనపర్తి పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

0చూసినవారు
వనపర్తి పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
వనపర్తి కేడీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి జులై 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేశ్ బాబు మంగళవారం తెలిపారు. బయోటెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు జులై 4వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్