వనపర్తి: కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

539చూసినవారు
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, శుక్రవారం మర్రికుంటలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టోర్ రూమ్లో నిత్యావసరాలు, నూనె, కూరగాయల నాణ్యతను పరిశీలించి, వంటగదిని తనిఖీ చేశారు. భోజనం రుచిగా, శుభ్రంగా ఉండాలని సూచిస్తూ, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్