వనపర్తి: బస్సు కోసం ఆందోళన

0చూసినవారు
వనపర్తి: బస్సు కోసం ఆందోళన
కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం నుంచి పామాపురం వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదని, దీంతో వారి తల్లిదండ్రులు బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమాయానికి బస్సులు నడిపించాలని గ్రామస్థులు కోరుతున్నారు.