వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో మొదటి విడత అడ్మిషన్ల గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు జిల్లా కన్వీనర్/ప్రిన్సిపల్ ఎన్. శ్రీనివాస్ రావు తెలిపారు. 10/8వ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి గల విద్యార్థులు http: //iti. telangana. gov. in 3 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు.