వనపర్తి: జూరాల ప్రాజెక్టు భారీగా వరద.. 39 గేట్లు ఎత్తివేత

665చూసినవారు
శనివారం వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఎగువ నుంచి 3,03,000 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో, ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి దిగువకు 3,21,826 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.657 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్