వనపర్తి: గమనిక.. దరఖాస్తు గడువు పెంపు

3చూసినవారు
వనపర్తి: గమనిక.. దరఖాస్తు గడువు పెంపు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీ రుణాల కోసం పాడి పశువుల 45 యూనిట్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ గురువారం తెలిపారు. ఆసక్తి గలవారు http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్