వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలో మైనర్ బాలికను మోసం చేసి శారీరకంగా వాడుకున్న వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.