వనపర్తి: ఆర్టీసి బస్సు బోల్తా

501చూసినవారు
వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ సమీపంలో హైదరాబాద్ రూట్ లో ఉదయం 8:00 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చావు అంచుల దాకా వెళ్లి, కిటికీల ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్