వనపర్తి: భర్తతో గొడవ.. మహిళ అదృశ్యం

1011చూసినవారు
వనపర్తి: భర్తతో గొడవ.. మహిళ అదృశ్యం
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వివాహిత ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ కాలనీకి చెందిన వడ్లకొండ లక్ష్మి (36) గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్