కేసీఆర్‌పై అభిమానాన్ని మున్సిపల్‌లో చాటాలి: నిరంజన్ రెడ్డి

1చూసినవారు
కేసీఆర్‌పై అభిమానాన్ని మున్సిపల్‌లో చాటాలి: నిరంజన్ రెడ్డి
ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారణకు నిలవడంపై వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. వనపర్తి జిల్లా రద్దు కాకూడదని కోరుకునేవారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అణచివేస్తే ప్రజాభిమానంతో కేసీఆర్ మళ్లీ గెద్దెనెక్కుతారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్