కొన్ని వారాల్లోనే యుద్ధం ముగింపు: అమెరికా అధికారి

3చూసినవారు
కొన్ని వారాల్లోనే యుద్ధం ముగింపు: అమెరికా అధికారి
ఇరాన్‌పై భూతల దాడులు ఉండవని, గ్రౌండ్‌ ఆపరేషన్‌ లేకుండానే పశ్చిమాసియాలో విజయం సాధిస్తామని, కొన్ని వారాల్లోనే యుద్ధం ముగిస్తుందని అమెరికా అధికారి మార్క్‌ రూబియో తెలిపారు. మరోవైపు, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాల్లో మొత్తం 10 భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్