యుద్ధం ఎఫెక్ట్‌: సెకన్‌కు రూ.లక్షల్లో లాభాలు!

11794చూసినవారు
యుద్ధం ఎఫెక్ట్‌: సెకన్‌కు రూ.లక్షల్లో లాభాలు!
ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. దీనితో అమెరికా సహా అనేక దేశాల్లోని కుటుంబాలు ఇంధన బిల్లులు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు, ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలు ఈ యుద్ధం ద్వారా భారీగా లాభపడుతున్నాయి. ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాదిలో ఆరు అతిపెద్ద ఇంధన కంపెనీలు ప్రతి సెకనుకు సుమారు రూ. 2.80 లక్షల లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్