యుద్ధం.. భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు!

0చూసినవారు
యుద్ధం.. భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు!
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులుగా బంగారం, వెండిని ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది. సోమవారం భారత స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉండొచ్చని, పెట్టుబడిదారులు అమ్మకాలకే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్