యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మరో రెండు, మూడు వారాల్లో యుద్ధం నుంచి అమెరికా వైదొలగనున్నట్లు ప్రకటించారు. అమెరికా వైదొలగగానే హార్ముజ్ జలసంధి దానంతట అదే తెరుచుకుంటుందని వెల్లడించారు. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతోందని ట్రంప్ తెలిపారు.