
ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్‌కే.. బెంగళూరు ఔట్ !
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్ వేదికలను ఖరారు చేసినట్లు సమాచారం. టికెట్ వివాదం కారణంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఫైనల్ రేసు నుంచి తొలగించబడిందని సమాచారం. దీంతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయంపై క్రీడాభిమానుల్లో చర్చ జరుగుతోంది.




