త్రివేణి సంగమ తీరానికి హారతులు

0చూసినవారు
భూపాలపల్లిలోని కాళేశ్వర క్షేత్రంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకొని పంచరత్నాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం అర్చకులు గోదావరి ప్రవాహానికి ప్రత్యేక పూజలు చేశారు. కలశాలతో తెచ్చిన నీటితో ద్విలింగాలను అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం జ్ఞాన సరస్వతీ ఘాట్ వద్ద అర్చక బృందం త్రివేణి సంగమ తీరానికి హారతులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్